Sunday, 25 September 2016

స్వామీ సచ్చిదానంద బోధలు - 57



    పరమార్థం, వ్యవహారం అని రెండు వస్తువులు లేవు. జనులు దేనిని వ్యవహారం అంటున్నారో, దానినే జ్ఞానులు శాస్త్రదృష్టిచే పరమార్థం అంటున్నారు. కావున, మనం వ్వవహారాన్ని వదలి పరమార్థాన్ని పరిగ్రహించే పని లేదు. వ్వవహారాన్నే పరమార్థంగా మార్చుకునే నేర్పరితనాన్ని సంపాదించవలె. అంతే.

No comments:

Post a Comment