ప్రతి ఒక్కరికి మెలుకువ, కల, నిద్ర అనే మూడు
అవస్థలు కల్గుతున్నాయి. ఇవి ఒకసారి వచ్చిపోతే ఒక దినం. ఇలా ఈ అవస్థలు జీవతంలో ఎన్నోసార్లు
వచ్చిపోతున్నాయి. జీవుల జీవతమంతా ఈ అవస్థలను అనుభవించడంలోనే గడచిపోతున్నది.
వివేకవంతులు మాత్రం గురుబోధవల్ల అవస్థలను పరీక్షించి, వాటి పరమార్థాన్ని గుర్తించి,
అవస్థల ప్రయోజనాన్ని పొందుచున్నారు, ఇట్టి వారికి మాత్రం నిత్యసుఖశాంతులు
లభిస్తాయి.
No comments:
Post a Comment