అనేకులు మరణానికి భయపడుతున్నారు. కానీ
జీవించి ఉన్నపుడే తమకు ఒక మరణం సంభవించినదని చాలా మందికి తెలియదు. చావు లేని తన
ఆత్మకు చావు గలదని భావించడమే ఆత్మహత్య. ఇలాంటి ఆత్మహంతకులు మరల మరల సంసారచక్రానికి
తగులకొని తిరుగుతున్నారు. ఇట్టివారు సద్గురు సాంగత్యం చేసినట్లైతే వారికి
ఆత్మహత్యాదోషం తొలగి, నిత్యసుఖశాంతులు కలుగుతాయి.
No comments:
Post a Comment