Wednesday, 7 September 2016

స్వామీ సచ్చిదానంద బోధలు - 32

శోకాన్ని పూర్తిగా పోగొట్టే విద్యయే నిజమైన విద్య, మిగతా విద్యలు ఎంత కౌశలంతో కూడి ఉన్నా అవి అవిద్యలే. ఇతర విద్యలన్నీ కూటివిద్యలు. ఆత్మవిద్య ఒక్కటే శాంతిని, నిత్యసుఖాన్ని ప్రసాదించేది. ఈ బ్రహ్మవిద్యయే అన్ని విద్యలకు మూలం కావున ఇది రాజవిద్య.

No comments:

Post a Comment