Wednesday, 7 September 2016

స్వామీ సచ్చిదానంద బోధలు - 6

సత్యాన్ని పలకటం, ధర్మంగా నడుచుకోవడం- పరమాత్మ గురించిన జ్ఞానానికి ఉత్తమసాధనాలు. తల్లిదండులను దేవునిగా చూడటం, అతిథులను దేవునిగా భావించటం- ఇవే ధర్మానికి రూపాలు. ఇలాంటి సదాచారాల వల్ల చిత్త శుద్ధి కలుగుతుంది. ‘జ్ఞానాన్ని సంపాదించే యోగ్యత చేకూరుతుంది’- అని శ్రుతి, స్మృతులు చాటుతున్నాయి.

No comments:

Post a Comment