Wednesday, 7 September 2016

స్వామీ సచ్చిదానంద బోధలు -2

పరమాత్మ సకల విశ్వానికి సారం. అతడే అంతటికి ఆధారం. అతడు లేని చోటు లేదు. అతన్ని దర్శించటానికి తీర్థయాత్రలకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళవలసిన అవసరం లేదు. శరీరం అనే క్షేత్రంలోనే హృదయమనే గర్భగుడిలో ఏ పూజారీ హంగు లేకుండా ఆ పరమాత్మను కనుగొని పూజించి ధన్యులు కావచ్చు. అందుకు ఒక్క పైసా కూడా ఖర్చు కాదు.

No comments:

Post a Comment