సద్వచనవల్లరీ
Wednesday, 7 September 2016
స్వామీ సచ్చిదానంద బోధలు - 20
అధ్యాత్మవిద్యను వైద్యవిద్యతో పోల్చవచ్చు. రోగస్వభావం రోగకారణం, రోగనివృత్తికి ఉపాయం – ఈ మూడూ తెలిసిన వ్యక్తియే సరియైన వైద్యుడు. ఇలాగే సంసారదుఃఖం, దుఃఖకారణం, దుఃఖనివృత్తికి ఉపాయం – ఈ మూడూ చక్కగా తెలిసికున్న మహనీయుడే భవరోగవైద్యుడైన శ్రీగురునాథుడు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment