Saturday, 24 September 2016

స్వామీ సచ్చిదానంద బోధలు - 53



దూరమందలి ఏదో ఒక ఊరికి ఎవరో మార్గం చూపగా, ఆ దారిలో వెళ్ళి ఆ ఊరు చేరుకుంటాం. లేదా రైలుమార్గదర్శిని అనే పుస్తకాన్ని చూచి, ఫలానా మార్గం ద్వారా చేరవచ్చని నమ్మి, ఆ రైల్లే ప్రయాణం చేస్తే ఆ ఊరు చేరుకుంటాం. వైద్యుడు తెలిపిన ఔషధాన్ని నమ్మి సేవించి, పథ్యం పాటించి, ఆరోగ్యం పొందుతాము. కదా? ఇలాగే, శాస్త్రోకమైన కర్మలను లేక ఉపాసనలను శ్రద్ధతో ఆచరిస్తే ఫలితం తప్పక లభిస్తుంది.

No comments:

Post a Comment