మనస్సనే సాగరంలో లెక్కకు మించి అలలు
ఏర్పడుతున్నాయు. వాటిని వృత్తులు అంటారు. ఆకాశంలో ఒకే ఒక్క చంద్రుడు ఉన్నా,
వెన్నెల రేయిలో సముద్రంలో ఒక్కొక్క అలలో ఒక్కొక్క చంద్రుడు భాసించినట్లు తోచును.
ఈరీతి జ్ఞానం, అజ్ఞానం, స్మృతి, విచారం, సంశయం, భ్రాంతి, తత్త్వజ్ఞానం మున్నగు
వృత్తులలో ఒకే ఆత్మ ప్రతబింబం థళథళ మెరుస్తున్నది. అతడే మీ చిత్తాకాశానికి ఆవల
ఉండే ఆత్మచంద్రుడు.
No comments:
Post a Comment