Wednesday, 7 September 2016

స్వామీ సచ్చిదానంద బోధలు - 23

శివుడు ఆలయంలో మాత్రం ఉన్నాడని భావిస్తే అది పొరపాటే. ‘సర్వం శివమయం జగత్’ అంతా శివమయం. అన్ని ప్రాణుల్లో శివుణ్ణి భావించండి. సకలప్రాణులు శివస్వరూపులే. కాన ప్రాణుల ఎడ దయ కలిగి ప్రాణిసేవ చేయడమే శివపూజ. ‘సంతోషం జనయేత్ ప్రాజ్ఞః తదేవేశ్వర పూజనమ్’ అన్ని ప్రాణులకు ఆనందం కల్గించడమే ఈశ్వరపూజ.

No comments:

Post a Comment