సద్వచనవల్లరీ
Wednesday, 7 September 2016
స్వామీ సచ్చిదానంద బోధలు - 33
భగవంతుడంటే మనందరికి దూరంగా ఎక్కడో ఏ లోకంలోనో ఉండేవాడని అనుకోరాదు. అతడు మనందరి ఆత్మ. భగవంతునిలో విశ్వాసం ఉంచండి, అతని ప్రీత్యర్థం కర్మ చేయండి, తుదకు మీరు, ‘భగవంతుడే ఈ విశ్వం, అతడే అందరి స్వరూపం’ అని గుర్తిస్తారు. ఇదే నిత్యసుఖానికి మార్గం.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment