Wednesday, 7 September 2016

స్వామీ సచ్చిదానంద బోధలు - 18

యజ్ఞం, దానం, తపస్సు అనే మూడు సాధనాలను వేదమాత జనులకు ఉపదేశించింది. ఈశ్వరారాధన అనే భావంతో సకల ప్రాణులకు యథోచితంగా ఉపకారం చేసేవారి వ్యవహారమంతా యజ్ఞదానతపస్సే. దీనివల్ల జనులు శాశ్వతమైన శాంతిని పొందగలరు.

No comments:

Post a Comment