‘చావు శరీరానికే గాని, మీకు లేదు. నేని
కాని, నీవుకాని, ఈ రాజన్యులు కాని, ఒకానొక దినం చనిపోయేవారమని భావించరాదనీ, అందరూ
నిత్యులు కాన, అమృతస్వరూపులే’ అని భగవంతుడు అర్జునునకు
ఉపదేశించాడు. కనుక, అమృతత్వం మీ అందరి జన్మహక్కు. మీకు మృత్యువు నీడ కూడా సోకదు,
మీరు మృత్యుంజయులు.
No comments:
Post a Comment