ఒక చిన్న విత్తు నుండి ఒక పెద్ద చెట్టు
పుట్టడం ఒక వింతయే. ఎందుకంటే, పచ్చని ఆకులు, రంగురంగుల పువ్వులు, వివిధ రుచులతో గల
పండ్లు- దానిలో ఎలా ఇమిడినాయో దేవుడికే ఎరుక. దానివల్ల అంత గొప్ప చెట్టు,
పుష్పాలు, పండ్లు బయటకు రావడం నిజంగా ఒక వింతయే. కానీ ఏ విత్తనం లేకుండానే
గాఢనిద్ర నుండి ఈ విశాలమైన విశ్వం ప్రతీతమయింది. ఇది అంతకంటే అద్భుతమైన మాయావిలాసం
కదా.
No comments:
Post a Comment