వేదమాత జనుల శ్రేయస్సుకై యజ్ఞం, దానం,
తపస్సు అనే మూడు ముఖ్యమైన సాధనాలను ఉపదేశించింది. పరమేశ్వరుడు సకల ప్రాణుల ఆత్మ కావున,
ఏ ప్రాణిని కూడా కాయికంగా, వాచికంగా, మానసికంగా గాని హింసింపరాదు. కేవలం మానవులకు
మాత్రమే గాక సకల ప్రాణులకూ యథోచితంగా ఉపకారం చేయటమే యజ్ఞం. అదే దానం. అదే తపస్సు.
No comments:
Post a Comment