Saturday, 24 September 2016

స్వామీ సచ్చిదానంద బోధలు - 54



       శబ్దం, స్పర్శ మున్నగు విషయాలను తెలిసుకునే చైతన్య ప్రకాశం దేనివల్ల మనకు లభిస్తున్నదో, మెళుకువ, కల, నిద్ర అనే అవస్థలను దేనితో కనుగొంటున్నామో, ఈ అవస్థలు రావటం, పోవటం దేనిచే తెలుసుకుంటున్నామో, ఏది జీవుని పరమార్థమై ఉన్నదో, అదే పరమాత్మ తత్త్వం. దాన్ని తెలిసికున్నవానికి శోకం ఏ మాత్రం లేకుండా తొలగిపోతుంది.

No comments:

Post a Comment